te_tn_old/1co/06/13.md

1.6 KiB

(no title)

సాధ్యమయ్యే అర్థాలు 1) కొంతమంది కొరింథీయులు ఆహార పదార్థాలు కడుపు కోసం, మరియు కడుపు ఆహార పదార్థాల కోసం ఉన్నాయని ఆలోచిస్తున్నట్లు దేవుడు కడుపును మరియు ఆహార పదార్థాలను రెండిటిని నాశనం చేస్తాడు అని సమాధానం ఇవ్వడం ద్వారా పౌలు వారిని సరిదిద్దుతున్నాడు లేక 2)పౌలు “ఆహార పదార్థాలు కడుపు కోసం మరియు కడుపు ఆహార పదార్థాల కోసం” అని అంగీకరిస్తాడు కాని దేవుడు ఈ రెండిటినీ నాశనం చేస్తాడని ఈ మాటలను నేర్పుతున్నాడు.

Food is for the stomach, and the stomach is for food

సాధ్యమయ్యే ఒక అర్థం ఏమిటంటే ఇక్కడ వక్త శరీరం మరియు లైంగిక వాంచ గురించి పరోక్షంగా మాట్లాడుతున్నాడు కాని మీరు దీనిని అక్షరాలా “కడుపు” మరియు “ఆహార పదార్థం” అని అనువదించాలి

do away with

నాశనం