te_tn_old/1co/06/12.md

2.1 KiB

Connecting Statement:

క్రీస్తు తన మరణంతో వారిని కొన్నందున వారు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్లు పౌలు కొరింథీలో ఉన్న విశ్వాసులకు గుర్తుచేస్తాడు. వారి శరీరాలు ఇప్పుడు దేవుని ఆలయమైయున్నాయి. కొరి౦థీయులు చెప్పేది చెప్పడం ద్వారా వాటిని సరిదిద్దటం ద్వారా అతను అలా చేస్తాడు.

Everything is lawful for me

సాధ్యమయ్యే అర్థాలు 1) కొరింథీయులలో కొందరు ఆలోచిస్తున్న దానికి పౌలు సమాధానం ఇస్తున్నాడు, కొందరు “నేను ఏదైనా చేయగలను” అని అంటారు లేక 2) పౌలు వాస్తవానికి తానూ అనుకున్నది నిజమని చెప్పుచున్నాడు, “దేవుడు నాకు అన్ని విషయాలలో స్వేచ్ఛనిచ్చాడు.”

but not everything is beneficial

“అంతా నాకు న్యాయపరమైనది” అని ఎవరైతే చెప్తారో వారికి సమాధానం ఇస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని ప్రతిదీ నాకు మంచిది కాదు”

I will not be mastered by any of them

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అధీ అధికారివలె నన్ను ఏలుటకు వీటికి నేను అనుమతించను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)