te_tn_old/1co/06/11.md

1.6 KiB

you have been cleansed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిన్ను కడిగి పవిత్రపరిచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

you have been sanctified

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిన్ను తన కోసం వేరుపరచుకున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

you have been made right with God

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిన్ను ఆయనతో సమానముగా ఎంచుకున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in the name of the Lord Jesus Christ

ఇక్కడ నామం అనేది యేసు క్రీస్తు యొక్క శక్తి మరియు అధికారం యొక్క మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు క్రీస్తు శక్తి మరియు అధికారం ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)