te_tn_old/1co/06/09.md

2.2 KiB

Do you not know that

ఈ సత్యమును ఇప్పటికే తెలుసుకోవాలని పౌలు నొక్కి చెప్పాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు ఇది ఇప్పటికే తెలుసు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

inherit

దేవుడు వాగ్దానం చేసిన వాటిని స్వీకరించడం గురించి ఇది కుటుంబ సభ్యుడినుండి ఆస్తి మరియు సంపదను వారసత్వంగా పొందినట్లుగా మాట్లాడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

inherit the kingdom of God

తీర్పులో దేవుడు వారిని నీతిమంతులుగా తీర్పు తీర్చడు, మరియు వారు నిత్యజీవంలోనికి ప్రవేశించరు.

male prostitutes, those who practice homosexuality

సాధ్యమయ్యే అర్థాలు 1) ఇది అన్ని స్వలింగ సంపర్క చర్యలకు ఒక మేరిజం లేక 2) పౌలు రెండు వేర్వేరు కార్యాలకు పేరు పెట్టాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

male prostitutes

సాధ్యమయ్యే అర్థాలు: 1) పురుషులతో ఇతర పురుషులను పడుకొనుటకు అనుమతించేవారు లేక 2) పురుషులు తమకు వెల చెల్లించి వేరే పురుషులను వారితో నిద్రించుటకు అనుమతించేవారు లేక 3) మతపరమైన కార్యాలలో భాగంగా ఇతర పురుషులను వారితో నిద్రించుటకు అనుమతించే పురుషులు.

those who practice homosexuality

ఇతర మగవారితో పడుకునే మగవారు