te_tn_old/1co/06/07.md

637 B

is already a defeat

ఇప్పటికే అపజయం అయింది

Why not rather suffer the wrong? Why not rather allow yourselves to be cheated?

పౌలు కొరింథీయులను సిగ్గు పరుస్తూనే ఉన్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కోర్టుకు తీసుకెళ్లటం కంటే ఇతరులు మిమ్మును తప్పు పట్టడం మరియు మోసం చేయడం మంచింది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)