te_tn_old/1co/06/06.md

928 B

But as it stands

కాని ఇప్పుడు ఉన్న విధానం లేక “కానీ దానికి బదులుగా”

one believer goes to court against another believer, and that case is placed before a judge who is an unbeliever

ఒకరితో ఒకరు వ్యాజ్యమున్న విశ్వాసులు అవిశ్వాసియైన న్యాయాధికారిని వారి కోసం నిర్ణయాలు తీసుకోమని అడుగుతారు

that case is placed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక విశ్వాసి ఆ వ్యాజ్యమును సమర్పిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)