te_tn_old/1co/06/04.md

2.4 KiB
Raw Permalink Blame History

If then you have to make judgments that pertain to daily life, why do you lay such cases as these before those who have no standing in the church?

సాధ్యమయ్యే అర్థాలు 1) ఇది ఒక అలంకారిక ప్రశ్న లేక 2) ఇది ఒక ప్రకటనయైయున్నది, “గతంలో మీరు ఈ జీవితంలో ముఖ్యమైన విషయాలను పరిష్కరించినప్పుడు అవిశ్వాసులచే పరిష్కరించబడుటకు క్రైస్తవుల మధ్య ఉన్న వివాదాలను మీరు అప్పగించలేదు” లేక 3) ఇది ఒక ఆజ్ఞయైయున్నది, “మీరు ఈ జీవితంలోని ముఖ్యమైన విషయాలను పరిష్కరించినప్పుడు సంఘములో ఉండనివారికి కూడా మీరు వివాదాలను పరిష్కరించాలి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

If then you have to make judgments that pertain to daily life

మీరు ప్రతినిత్యం జీవితం గురించి నిర్ణయాలు తీసుకోవాలని పిలవబడితే లేక “మీరు ఈ జీవితంలోని ముఖ్యమైన విషయాలను పరిష్కరించుకోవాలి”

why do you lay such cases as these before those who have no standing in the church?

కొరింథీయులు ఈ వివాదమును ఎలా నిర్వహిస్తున్నారని పౌలు వారిని గద్దించాడు. సాధ్యమయ్యే అర్థాలు 1) “సంఘం వెలుపల ఉన్నవారికి మీరు అలాంటి వివాదములను ఇవ్వడం మానెయ్యాలి.” లేక 2) “ఇతర విశ్వాసులచే బాగా పరిగణించబడని సంఘ సభ్యులకు కూడా మీరు అలాంటి వివాదములను ఇవ్వవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)