te_tn_old/1co/06/03.md

1.6 KiB

judge matters of this life

ఈ జీవితంతో సంబంధం ఉన్న విషయాలను గురించి వాదనలు ఆపండి

Do you not know that we will judge the angels?

పౌలు వారికి తెలియడంలేదు అని ఆశ్చర్య పోతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలుసు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

we

పౌలు తనను మరియు కొరింథీయులను చేర్చి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

How much more, then, can we judge matters of this life?

తరువాత వారికి ఎక్కువ బాధ్యత ఇవ్వబడుతుంది కాబట్టి, ఇప్పుడు తక్కువ విషయాలకు వారు బాధ్యత వహించాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మనకు తెలుసు కాబట్టి ఈ జీవితంలోని విషయాలను తీర్పు తీర్చుటకు దేవుడు మనకు సాధ్యం చేస్తాడని కూడా మనం అనుకోవచ్చు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)