te_tn_old/1co/06/02.md

1.1 KiB

Do you not know that the believers will judge the world?

కొరింథీయులు వారికి తెలియని విధంగా ప్రవర్తించినందుకు పౌలు వారిని సిగ్గు పరుస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

If then, you will judge the world, are you not able to settle matters of little importance?

తరువాత వారికి ఎక్కువ బాధ్యత ఇవ్వబడుతుంది కాబట్టి, ఇప్పుడు తక్కువ విషయాలకు వారు బాధ్యత వహించాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు భవిష్యత్తులో లోకమునకు తీర్పు తీర్చుదురు కాబట్టి మీరు ఈ విషయమును ఇప్పుడే పరిష్కరించుకోవాలి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)