te_tn_old/1co/06/01.md

1.2 KiB

Connecting Statement:

పౌలు విశ్వాసులు ఇతర విశ్వాసులతో అయిన వివాదములను పరిష్కరించుకోవలసిన విధానమును వివరిస్తాడు

dispute

వివాదములు లేక వాదన

does he dare to go ... saints?

క్రైస్తవులు తమలో తాము వివాదములను పరిష్కరించుకోవాలని పౌలు నొక్కి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయా తర్జుమా: “అతను వెళ్ళుటకు ధైర్యం చేయకూడదు … పరిశుద్దులు!” లేక “అతను దేవునికి భయపడి అక్కడికి వెళ్ళకూడదు ... పరిశుద్దులు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

civil court

స్థానిక ప్రభుత్వ న్యాయాధిపతి వ్యాజ్యములను పరిగణించి, ఎవరు సరైనవారో నిర్ణయిస్తారు