te_tn_old/1co/05/06.md

8 lines
534 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Your boasting is not good
మీరు గర్వపడటం మంచిది కాదు
# Do you not know that a little yeast leavens the whole loaf?
కొంచెం పులిపిండి పిండి ముద్దనంతటిని పులిసేలా చేసినట్లు కొద్ది పాపం విశ్వాసుల సహవాసమంతటిని ప్రభావితం చేస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])