te_tn_old/1co/05/05.md

12 lines
2.2 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# hand this man over to Satan
మనిషి సాతానుకు అప్పగించుట అంటే మనిషిని తన గుంపులో భాగం చేసుకోకుండా ఉండటంను తెలియచేస్తుంది, తద్వారా సాతాను అతనికి హాని కలిగించుటకు అంగికరించబడతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాతాను అతనికి హాని కలిగించే విధంగా ఈ వ్యక్తీ మీ గుంపును విడచిపెట్టేలా చేయండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# for the destruction of the flesh
సాధ్యమయ్యే అర్థాలు 1) “మాంసం” అనేది అతని సహజమైన శరీరం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా సాతాను తన శరీరానికి హాని కలిగించవచ్చు” లేక 2) “మాంసం” అనేది పాపపు స్వభావానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా అతని పాపపు స్వభావము నాశనమవుతుంది” లేక “తద్వారా అతను తన పాపపు స్వభావానికి అణుగుణంగా జీవించడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# so that his spirit may be saved on the day of the Lord
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా ప్రభువు వచ్చే దినమున తన ఆత్మకు విమోచన కలిగించుటకు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])