te_tn_old/1co/04/03.md

4 lines
480 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# it is a very small thing that I should be judged by you
పౌలు మనుష్యుల తీర్పు మరియు దేవుని తీర్పు మధ్య ఉన్న వ్యత్యాసమును పోల్చుచున్నాడు. మనిషిపై దేవుని నిజమైన తీర్పుతో పోలిస్తే మనిషి తీర్పు అంత ముఖ్యంమైనది కాదు.