te_tn_old/1co/03/08.md

12 lines
891 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# he who plants and he who waters are one
పౌలు ప్రజలకు సువార్త చెప్పడం మరియు దానిని అంగీకరించిన వారికి బోధించడం అనేది వారు నాటబడిన మరియు నీరు పెట్టబడుచున్న మొక్కలన్నట్లుగా మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# are one
“ఒక్కటే” అనేదానికి సాధ్యమయ్యే అర్ధాలు 1) ""ఉద్దేశ్యంలో ఐక్యత"" లేదా 2) ""ప్రాముఖ్యతలో సమానం.
# wages
ఒక పనివాడు తన పని కోసం అందుకునే డబ్బు మొత్తం