te_tn_old/1co/03/06.md

12 lines
2.0 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# I planted
దేవుని జ్ఞానం ఒక విత్తనంతో పోల్చబడింది, అది పెరగడానికి దానిని క్రమ పద్దతిలోనాటాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మీకు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, నేను ఒక తోటలో విత్తనాలను నాటేవాడిలా ఉన్నాను"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# Apollos watered
విత్తనాలకు నీరు అవసరమైనట్లే, విశ్వాసం పెరగడానికి మరింత బోధ దానికి అవసరం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరియు అపొల్లో మీకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నప్పుడు, అతను ఒక తోటకి నీళ్ళు పోసేవాడులాగా ఉన్నాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# but God gave the growth
మొక్కలు పెరుగుతూ మరియు అభివృద్ధి చెందినట్లే, దేవునిలో విశ్వాసం మరియు జ్ఞానం కూడా పెరిగి మరియు లోతుగా మరియు బలంగా మారుతాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ దేవుడు మీరు ఎదగడానికి కారణమయ్యాడు"" లేదా ""కానీ దేవుడు మొక్కలు పెరగడానికి కారణమైనట్లే, మీరు ఆత్మీయంగా ఎదగడానికి ఆయనే కారణం"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])