te_tn_old/1co/02/16.md

4 lines
768 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# For who can know the mind of the Lord, that he can instruct him?
ప్రభువు మనస్సు ఎవరికీ తెలియదని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించాడు. ప్రభువులాగా ఎవరూ జ్ఞానవంతులు కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రభువు మనస్సును ఎవ్వరూ తెలుసుకోలేరు, కాబట్టి ఆయనకు ఇప్పటికే తెలియనిది ఎవరూ ఆయనకు నేర్పించలేరు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])