te_tn_old/1co/01/13.md

16 lines
2.4 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Is Christ divided?
క్రీస్తు విభజించబడలేదు కాని ఒక్కటిగానే ఉన్నాడు అనే సత్యాన్ని నొక్కి చెప్పాలని పౌలు కోరుకుంటున్నాడు. ""మీరు చేస్తున్న విధంగా క్రీస్తును విభజించడం సాధ్యం కాదు!"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# Was Paul crucified for you?
సిలువ వేయబడినది పౌలు లేదా అపొల్లో కాదని క్రీస్తు అని నొక్కిచెప్పాలని పౌలు కోరుకుంటున్నాడు. దీన్ని క్రియాశీల రూపంలో కూడా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ రక్షణకు వారు సిలువపై చంపినది ఖచ్చితంగా పౌలును మాత్రం కాదు!"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# Were you baptized in the name of Paul?
మనమందరం క్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకున్నామని పౌలు నొక్కిచెప్పాలని కోరుకుంటున్నాడు. దీన్ని క్రియాశీల రూపంలో కూడా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పౌలు నామమున మీరు బాప్తిస్మం తీసుకోలేదు!"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# in the name of Paul
ఇక్కడ నామములో అనేది “యొక్క అధికారం ద్వారా” అనేదానికి వాడబడిన ఒక రూపకాలంకారం. ప్రత్యామ్నాయ అనువాదం: ""పౌలు అధికారం ద్వారా"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])