te_tn_old/1co/01/01.md

8 lines
843 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Paul
మీ భాషలో పత్రిక రచయితను పరిచయం చేయడానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉండి ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పౌలు అనే నేను
# Sosthenes our brother
పౌలు మరియు కొరింథీయులకు సొస్తేనేసు ఎవరో తెలుసునని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు మరియు నాకు తెలిసిన సొస్తేనేసు అనే సహోదరుడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]] మరియు [[rc://*/ta/man/translate/figs-explicit]])