te_tn_old/mat/20/01.md

8 lines
758 B
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
పరలోక రాజ్యానికి చెందినవారికి దేవుడు ఎలా ప్రతిఫలమిస్తాడో వివరించడానికి, పనివాళ్ళను నియమించుకునే భూస్వామి గురించి యేసు ఒక ఉపమానం చెబుతాడు.
# For the kingdom of heaven is like
2020-12-29 16:52:57 +00:00
ఇది ఉపమానానికి నాంది. [మత్తయి 13:24] (../13/24.md) లోని ఉపమానానికి పరిచయాన్ని మీరు ఎలా అనువదించారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parables]])