4 lines
775 B
Markdown
4 lines
775 B
Markdown
|
# Have you not read that he who made them from the beginning made them male and female?
|
||
|
|
||
|
పురుషులు, స్త్రీలు వివాహం గురించి లేఖనం ఏమి చెబుతుందో పరిసయ్యులకు గుర్తు చేయడానికి యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు ప్రజలను సృష్టించినప్పుడు మొదట్లో వారిని మగ, ఆడవారిగా చేశాడని మీరు ఖచ్చితంగా చదివారు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
|