te_tn_old/mat/05/43.md

16 lines
2.6 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ""మీరు విన్నారు” “మీకు చెబుతున్నాను"" అన్న చోట""నీవు” “నీ"" ఏక వచనాలు ""మీరు"" బహు వచనం. ""నీవు నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి. నీ శత్రువును ద్వేషించాలి,"" అనే చోట ""నీవు” “నీ"" ఏక వచనాలు. కానీ కొన్ని భాషల్లో బహు వచనం ఉపయోగించవలసి రావచ్చు. ""నీవు” “నీ"" అని ఉన్న తక్కినవన్నీ బహు వచనం. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# Connecting Statement:
యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని చెప్పడం కొనసాగిస్తున్నాడు. ఇక్కడ అయన శత్రువులను ప్రేమించడం గురించి మాట్లాడుతున్నాడు
# that it was said
2020-12-29 16:52:57 +00:00
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. చూడండి దీన్ని ఎలా అనువదించారో చూడండి[మత్తయి 5:27](../05/27.md). ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు చెప్పాడు” లేక “మోషే చెప్పాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
2020-12-28 23:05:29 +00:00
# your neighbor
ఇక్కడ ""పొరుగు వాడు"" అంటే ప్రత్యేకంగా పక్కింటి వాడు అని కాదు. ఒక మనిషి సామజిక వర్గం వాడు అనే అర్థం తీసుకోవాలి. ఇలాటి వారిని ప్రేమతో చూడాలి. లేదా కనీసం విశ్వాసులు వీరిని ప్రేమతో చూడాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీ జాతి వాడు” లేక “నీ జాతికి చెందిన వాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-genericnoun]])