24 lines
1.4 KiB
Markdown
24 lines
1.4 KiB
Markdown
|
# is ashamed of me and my words
|
||
|
|
||
|
నాకు మరియు నా సందేశమునకు సిగ్గు
|
||
|
|
||
|
# in this adulterous and sinful generation
|
||
|
|
||
|
యేసు ఈ తరమును “వ్యభిచారి” అని మాట్లాడుతాడు, అంటే వారు దేవునితో తమ సంబంధంలో నమ్మకద్రోహులు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి వ్యతిరేకంగా వ్యభిచారం చెసిన మరియు చాలా పాపాత్ములైన ఈ తరం ప్రజలలో” లేక “ఈ తరం ప్రజలలో దేవునికి నమ్మక ద్రోహం మరియు చాలా పాపాత్ములైన వారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
||
|
|
||
|
# The Son of Man
|
||
|
|
||
|
ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
|
||
|
|
||
|
# when he comes
|
||
|
|
||
|
అతను తిరిగి వచ్చినప్పుడు
|
||
|
|
||
|
# in the glory of his Father
|
||
|
|
||
|
యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనకు తన తండ్రిలాగే మహిమ ఉంటుంది.
|
||
|
|
||
|
# with the holy angels
|
||
|
|
||
|
పవిత్ర దేవదూతలతో కలసి
|