te_tn_old/mrk/01/10.md

4 lines
619 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# the Spirit coming down on him like a dove
సాధ్యమయ్యే అర్థాలు 1) ఇది ఒక ఉపమాలంకారము, మరియు ఒక పావురం ఆకాశం నుండి భూమి వైపుకు దిగుతున్నట్లుగా ఆత్మ యేసు పైకి దిగి వచ్చింది లేక 2) ఆత్మ యేసు పైకి దిగినప్పుడు అక్షరాలా పావురం వలే కనిపించింది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-simile]])