12 lines
1.1 KiB
Markdown
12 lines
1.1 KiB
Markdown
|
# His appearance
|
||
|
|
||
|
దేవదూత యొక్క రూపం
|
||
|
|
||
|
# was like lightning
|
||
|
|
||
|
దేవదూత ఎంత ప్రకాశవంతంగా కనిపించాడో నొక్కి చెప్పే అనుకరణ ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మెరుపులా ప్రకాశవంతంగా ఉంది"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-simile]])
|
||
|
|
||
|
# his clothing as white as snow
|
||
|
|
||
|
దేవదూత బట్టలు ఎంత ప్రకాశవంతంగా తెల్లగా ఉన్నాయో నొక్కి చెప్పే అనుకరణ ఇది. మునుపటి పదబంధం నుండి ""ఉంది"" అనే క్రియను పునరావృతం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని దుస్తులు మంచులాగా చాలా తెల్లగా ఉన్నాయి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-simile]] మరియు [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
|