te_tn_old/luk/12/28.md

12 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Now if God so clothes the grass in the field, which exists
దేవుడు పొలంలో గడ్డిని ఆ విధంగా ధరింపజేస్తే, లేదా ""దేవుడు పొలంలో గడ్డికి అలాంటి అందమైన వస్త్రాలు ఇస్తే."" దేవుడు గడ్డిని అందంగా తీర్చిదిద్దడం అనే వాక్యం దేవుడు గడ్డి మీద అందమైన బట్టలు వేస్తున్నట్లుగా చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు పొలంలోని గడ్డిని ఇలా అందంగా చేస్తే, అది"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# is thrown into the oven
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దానిని ఒకరు అగ్నిలోకి విసిరివేస్తారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# how much more will he clothe you
ఇది ఆశ్చర్యార్థకం, ప్రశ్న కాదు. యేసుప్రభువు గడ్డి కంటే మనుష్యులను ఇంకా బాగా చూసుకుంటానని నొక్కి చెప్పాడు. ఇది స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని మరి శ్రేష్టమైన రీతిగా ధరింపజేస్తాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclamations]])