te_tn_old/luk/10/intro.md

12 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# లూకా 10 సాధారణ వివరణలు
## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు
### కోత
కోత అంటే ప్రజలు తమ ఇళ్లకు తీసుకువచ్చి తినడానికి వెళ్ళి తాము నాటిన ఆహారాన్ని తీసుకొని వచ్చేది అని అర్థం. మనుష్యులు దేవుని రాజ్యంలో భాగం అయ్యేలా తన అనుచరులు వెళ్ళి యేసును గురించి చెప్పడానికి ఈ రూపకాన్ని యేసు ఉపయోగించాడు. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/faith]])
### పొరుగువాడు
సమీపంలో నివసించే ఎవరైనా పొరుగువారే. యూదులు సహాయం అవసరమైన వారి పొరుగువారైన యూదులకు సహాయం చేసారు, తమ పొరుగువారైన యూదులు తమకు సహాయం చేస్తారని వారు ఎదురుచూశారు. యూదులు కానివారు కూడా తమ పొరుగువారని వారు అర్థం చేసుకోవాలని యేసు కోరుకున్నాడు, కాబట్టి ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు ([లూకా 10: 29-36] (./29.md)). (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parables]])