te_tn_old/luk/07/33.md

8 lines
930 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# neither eating bread
సాధ్యమయిన అర్ధాలు 1) ""తరచుగా ఉపవాసం ఉండడం"" లేదా 2) ""సాధారణ ఆహారం తినడం లేదు.
# you say, 'He has a demon.'
మనుషులు యోహాను గురించి ఏమి చెబుతున్నారో యేసు ఉటంకిస్తున్నాడు. ప్రత్యక్ష ఉదాహరణ లేకుండా దీనిని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతనికి దెయ్యం పట్టిందని మీరు అంటున్నారు."" లేదా ""అతడు దెయ్యం కలిగి ఉన్నాడని మీరు ఆరోపిస్తున్నారు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-quotations]])