te_tn_old/luk/01/20.md

16 lines
966 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Behold
శ్రద్ధగా ఆలకించు, ఎందుకంటే నేను చెప్పబోతున్నది సత్యమైనదీ, ప్రాముఖ్యమైనదీ.
# silent, and not able to speak
ఇవి ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి, అతని మౌనం సంపూర్ణతను నొక్కి చెప్పడానికి ఇవి తిరిగి చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “పూర్తిగా మాటలాడలేకపోయాడు” లేక “ఒక్కమాటా పలుకలేకపోయాడు” (చూడండి:[[rc://*/ta/man/translate/figs-doublet]])
# you did not believe my words
నేను చెప్పినదానిని నమ్మలేదు
# in their proper time
జరుగుదినము వరకు