Door43-Catalog_te_tn/rev/14/19.md

587 B

భూమిపై అందరు మనుషుల మీదా దేవుని తీర్పును గురించిన పోలిక కొనసాగిస్తున్నాడు. (చూడండి, 14:14 16)

గొప్ప ద్రాక్ష గానుగ తొట్టిలో

ఒకే తొట్టి.

గుర్రం కళ్ళెం

గుర్రం తల చుట్టూ కట్టి గుర్రాన్ని అదుపులో పెట్టుకునేందుకు ఉపయోగించేది.