Door43-Catalog_te_tn/2pe/01/16.md

1.3 KiB

చాకచక్యంగా అల్లిన కల్పనా కథలను మేము మీకు చెప్పలేదు

మేము అపొస్తలుల కోసం తెలివిగా రూపొందించిన కథలను అనుసరించి చెప్పలేదు. (చూడండి: విశేషాత్మక)

మనం

అపొస్తులతో కలిపి విశ్వాసులందరు. (చూడండి: కలుపుకొను)

గొప్ప మహిమగల దైవస్వరం వచ్చినప్పుడు

దేవుని స్వరం విన్న యోహాను, యాకోబు, ఇతర శిష్యులు గూర్చి పేతురు సూచిస్తున్నాడు. (చూడండి: అన్యాపదేశం)

ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి

యేసు గొప్ప వెలుగుతో పేతురు, యోహాను, యాకోబుల ఎదుట ప్రకాశమానంగా అగుపడిన సమయాన్ని గురించి పేతురు సూచిస్తున్నాడు. (చూడండి: మత్తయి 17:1 8)