Door43-Catalog_te_tn/mrk/01/07.md

1009 B

ప్రకటించాడు

యోహాను (1:2-3) ప్రకటించాడు.

నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను

ఒక బానిస చేయగలిగిన అతి చిన్ని పని చెయ్యడానికి కూడా తానూ తగనని యోహాను అంటున్నాడు. (చూడండి: రూపకాలంకారం)

నేను వంగి

“మోకాళ్ళపై ఉండి.”

పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు

ఆత్మసంబంధమైన బాప్తిసం. బాప్తిసం మనుషులను నీటిలో ఎలా ముంచుతుందో అలానే వారిని పరిశుద్ధాత్మలోకి తెచ్చేది. (చూడండి: రూపకాలంకారం)