Door43-Catalog_te_tn/1co/11/09.md

527 B

స్త్రీకి తల మీద ఒక అధికార సూచన

దీనికి ఈ విధంగా అర్థాలు చెప్పుకోవచ్చు 1) “తన శిరస్సుగా పురుషుడు ఉన్నాడని తెలియజేయడానికి.” or 2). “తనకు ప్రార్థించడానికి ప్రవచించడానికి అధికారం ఉన్నదని సూచించడానికి.”