Door43-Catalog_te_tn/1co/11/07.md

883 B

అతడు తన తల కప్పుకోకూడదు

ప్రత్యామ్నాయ అనువాదం: “తలపై గుడ్డ వేసుకో కూడదు.”

పురుషుని మహిమ

పురుషుడు దేవుని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తున్నట్టే ఒక స్త్రీ పురుషుని వ్యక్తిత్వానికి ప్రతిబింబం.

స్త్రీ పురుషుని నుండి కలిగింది గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు

సృష్టి ఆదిలో దేవుడు పురుషుని పక్కలోనుండి ఎముక తీసి స్త్రీని చేశాడు.