Door43-Catalog_te_tn/1co/11/05.md

1.2 KiB
Raw Blame History

తన తల కప్పుకోకుండా

భుజాల వరకు దిగే గుడ్డ తలపై కప్పుకోకుండా, ముఖం కనిపించేలా.

తన తల అవమానపరచినట్టే

దీనికి ఈ విధంగా అర్థాలు చెప్పుకోవచ్చు 1). “తనను తాను అవమానించుకుంటున్నది.” (యు. డి. బి.) లేక 2). “తన భర్తను అవమానిస్తున్నది.”

ఆమె తల గొరిగించుకున్న దానితో సమానం

కత్తితో తన తలపై వెంట్రుకలు గొరిగించుకున్నట్టుగా ఉంది.

ఆమెకు అవమానమైతే …

ఈ రోజుల్లో లాగా కాక ఒక స్త్రీ తన జుట్టు పూర్తిగా తీసివేసినా పొట్టిగా కత్తిరించుకున్నా అది ఆమె అవమానం.

తల కప్పుకోవాలి

“తలపై గుడ్డ వేసుకోవాలి.”