Door43-Catalog_te_tn/1co/10/31.md

790 B

అభ్యంతరం కలిగించకండి

ప్రత్యామ్నాయ అనువాదం: “ఆప కండి.” లేక “అడ్డుగా నిలవకండి.”

అందరినీ సంతోషపెడుతున్నాను

ప్రత్యామ్నాయ అనువాదం: “మనుషులందరికీ సంతోషం కలిగిస్తున్నాను.”

సొంత ప్రయోజనాలు చూసుకోకుండా

ప్రత్యామ్నాయ అనువాదం: “నాకోసం నేను కోరుకున్న వాటికోసం.”

చాలా మంది

ఎంత మంది వీలైతే అంతమంది.