Door43-Catalog_te_tn/1co/10/25.md

853 B

దుకాణంలో

మనుషులు ఆహారం, మొదలైన వాటిని అమ్మడం కొనడం చేసే చోటు.

ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే

ప్రభువు భూమిని అందులో ఉన్నవాటిని చేశాడు.

ప్రశ్నల గురించి ఆలోచించకుండా

నీ మనస్సాక్షి నిమిత్తం ఆ ఆహారం ఎక్కడిదో అడగకుండా ఉంటే మంచిది. ఆహారం వచ్చేది ప్రభువునుంచే అని గుర్తించాలి. అది విగ్రహాలకు అర్పించినదైనా కాకపోయినా.