Door43-Catalog_te_tn/1co/10/23.md

833 B
Raw Blame History

“అన్నీ చట్టబద్దమైనవే”

పౌలు కొందరు కొరింతీయుల నినాదాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ‘నేను కోరినది చెయ్యవచ్చు.

ప్రతి ఒక్కడూ తన సొంత క్షేమం కాక ఇతరుల క్షేమం కోసం చూడాలి

ఇతరులకు ఏది క్షేమమో దాన్ని చెయ్యాలిగాని, మీకు క్క్షేమం కలిగించేది కాదు.

క్షేమం

ప్రత్యామ్నాయ అనువాదం: “లాభం చేకూర్చేది.”