Door43-Catalog_te_tn/1co/10/11.md

1.1 KiB

నాశనమయ్యారు

దుష్ట ప్రవర్తన మూలంగా కలిగిన శిక్ష.

మనకు ఉదాహరణలుగా

“మనం” అంటే విశ్వాసులు అందరూ. (చూడండి: కలుపుకొన్న).

ఈ చివరి రోజుల్లో

“అంత్యదినాలు.”

పడిపోకుండా

పాపం చేయకుండా, లేక దేవుణ్ణి తిరస్కరించకుండా.

ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే

ప్రత్యామ్నాయ అనువాదం: “మీకు దాపురించే శోధనలు మనుషులందరికీ వచ్చేవే.” (చూడండి: ద్వంద్వ ప్రతికూల).

మీకున్న సామర్ధ్యం

మీ భౌతిక లేక మానసిక బలం.