Door43-Catalog_te_tn/1co/10/09.md

646 B

సణుక్కోవద్దు

“ఫిర్యాదు చేస్తూ గొణుగుకుంటూ మాట్లాడడం.”

సంహార దూత చేతిలో మరణించారు

ప్రత్యామ్నాయ అనువాదం: “ఒక మరణ దూత వారిని నాశనం చేశాడు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు).

నాశనమయ్యారు

ప్రత్యామ్నాయ అనువాదం: “అంతమొందించాడు.” లేక “చంపాడు.”