Door43-Catalog_te_tn/1co/10/05.md

1.1 KiB

సంతోషపెట్టలేదు

“ఆయనకు వారు నచ్చలేదు.” లేక “కోపం తెప్పించారు.” (యు. డి. బి.). (చూడండి: ద్వంద్వ ప్రతికూల).

వారిలో అత్యధికులు

ఇశ్రాయేలలీయుల పితరులు.

అరణ్యంలోనే

ఈజిప్టు, ఇశ్రాయేల్ మధ్యనున్న అరణ్య ప్రాంతం. దీనిగుండా ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రయాణించారు.

ఉదాహరణలుగా

ఒక గుణపాఠంగా లేక సంకేతంగా దాని నుండి ఇశ్రాయేలీయులు నేర్చుకునేలా.

చెడ్డ సంగతులను ఆశించకుండా

కొన్ని విషయాలు చేయాలని మనసు పడడం; దేవునికి అవమానం కలిగించే వాటిని ఆశించడం.