Door43-Catalog_te_tn/1co/09/21.md

358 B

ధర్మశాస్త్రం లేని వారిని

ఈ మనుషులు మోషే ధర్మశాస్త్రం పాటించని అన్యులు. ప్రత్యామ్నాయ అనువాదం: “యూదు ధర్మశాస్త్రం పరిధిలో లేకుండా.”