Door43-Catalog_te_tn/1co/09/09.md

1.4 KiB

దేవుడు కేవలం ఎడ్ల గురించేనా ఇక్కడ రాస్తున్నది?

ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు ఎద్దులను గూర్చే అలోచిస్తున్నాడా.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

నిజానికి ఆయన కచ్చితంగా మన కోసం దీన్ని చెప్పడం లేదా?

ప్రత్యామ్నాయ అనువాదం: ““దేవుడు తప్పకుండా మన గురించే మాట్లాడుతున్నాడు.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

మన కోసం

‘మనం’ అంటే పౌలు, బర్నబా. (చూడండి: విశేషాత్మక).

దానికి ప్రతిఫలంగా మీ నుండి శరీర సంబంధమైన పంట కోసుకోవడం గొప్ప విషయమేమీ కాదు?

ప్రత్యామ్నాయ అనువాదం: “మీ దగ్గర నుండి శారీరిక పోషణ పొందడం విపరీతమైన విషయమా?” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).