Door43-Catalog_te_tn/1co/08/11.md

560 B

బలహీనుడైన ఆ నీ సోదరుడు లేక సోదరి

విశ్వాసంలో వెనకబడిన సోదరుడు లేక సోదరి పాపంలో పడతారు, లేక తమ విశ్వాసం కోల్పోతారు.

ఈ విధంగా

“ఈ చివరి నియమం ప్రకారం.”

నా భోజనం

“ఆహారం కారణమైతే.” లేక “ఆహారం ప్రోత్సహించేదయితే.”