Door43-Catalog_te_tn/1co/07/27.md

1.2 KiB

పెళ్లి కానివారి విషయంలో ప్రభువు నుండి నాకు ఆదేశమేదీ లేదు

ఈ విషయం గురించి యేసు చెప్పిన ఉపదేశం ఏదీ పౌలు కు తెలియదు. ప్రత్యామ్నాయ అనువాదం: “అవివాహితుల గురించిన ప్రభువు ఆజ్ఞ ఏదీ నా దగ్గర లేదు.”

నా భావం

పౌలు ఇది నొక్కి చెబుతున్నాడు. వివాహం గురించిన ఈ అభిప్రాయాలు పౌలు సొంతం. నేరుగా ప్రభువునుండి వచ్చిన ఆజ్ఞ కాదు.

కాబట్టి

ప్రత్యామ్నాయ అనువాదం: “కనుక” లేక “దీన్ని బట్టి.”

ఇప్పుడున్న కష్ట పరిస్థితిని

ప్రత్యామ్నాయ అనువాదం: “అరిష్టం రాబోతున్నది.”