Door43-Catalog_te_tn/1co/07/20.md

1.8 KiB

పిలుపు పొందారో

ఇక్కడ “పిలుపు” అంటే వారి వృత్తి, సాంఘిక హోదా. “మీరు ఇంతకు ముందు లాగానే జీవిస్తూ పని చేసుకోవాలి.” (యు. డి. బి.).

దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా?

ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు మిమ్మల్ని విశ్వాసంలోకి పిలిచినప్పుడు బానిసగా ఉంటే:” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

ప్రభువు వలన స్వతంత్రుడు

ఈ స్వతంత్రుడు దేవుని క్షమాపణ పొందాడు గనక సాతాను నుండి, పాపం నుండి అతడు స్వతంత్రుడు.

వెల చెల్లించి కొన్నాడు

ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తు మీ కోసం చనిపోవడం ద్వారా మీకు స్వాతంత్ర్యం ఇచ్చాడు.”

ఏ స్థితిలో ఉండగా పిలిచాడో

“దేవుడు మనల్ని విశ్వాసంలోకి పిలిచినప్పుడు.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

మనలో

క్రైస్తవులందరినీ ఉద్దేశించి చెప్పిన మాట. (చూడండి: కలుపుకొన్న).