Door43-Catalog_te_tn/1co/07/17.md

1.6 KiB

ప్రతివాడికీ

“ప్రతి విశ్వాసి”

ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను

పౌలు ఇక్కడ అన్ని సంఘాల విశ్వాసులకు ఈ విధంగా సూచిస్తున్నాడు.

ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా

పౌలు సున్నతి పొందిన (యూదులు)వారి గురించి చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “సున్నతి పొందిన వారిని దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అప్పటికే సున్నతి పొంది ఉంటే.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా

పౌలు ఇక్కడ సున్నతి పొందని వారి గురించి రాస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “సున్నతి పొందని వారిని దేవుడు విశ్వాసంలోకి పిలిస్తే.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).