Door43-Catalog_te_tn/1co/07/15.md

1.1 KiB

సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు

“ఆ పరిస్థితుల్లో

విశ్వాసి అయిన వ్యక్తికి ఈ నిషేధం లేదు.” (See; కర్తరి కర్మణి వాక్యాలు).

మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు?

“నీ అవిశ్వాసి అయిన భర్తను నువ్వు మార్చగలవో లేదో.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).

పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు?

“నీ అవిశ్వాసి అయిన భార్యను నువ్వు మార్చగలవో లేదో.” (చూడండి: అలంకారిక ప్రశ్నలు).