Door43-Catalog_te_tn/1co/07/12.md

1.1 KiB

ఇష్టపడితే

“సమ్మతిస్తే” లేక “సంతృప్తి చెందితే.”

భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు

“ఎందుకంటే దేవుడు అవిశ్వాసి అయిన భర్తను ప్రత్యేకించాడు.”

(చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).

అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది

“దేవుడు అవిశ్వాసి అయిన స్త్రీని ప్రత్యేకించాడు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు).

వారు పవిత్రులే

“దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు).