Door43-Catalog_te_tn/1co/07/01.md

1.8 KiB

ఇప్పుడు

పౌలు తన బోధలో కొత్త అంశం మొదలు పెడుతున్నాడు.

మీరు నాకు రాసిన వాటి సంగతి

కొరింతీయులు పౌలుకు ఒక లేఖ రాసి కొన్ని ప్రశ్నలకు జవాబులు కోరారు.

పురుషుడు

ఇక్కడ పురుషుడు అంటే భర్త

ముట్టకోకుండా ఉండవలసిన

ప్రత్యామ్నాయ అనువాదం: “అది ఆమోదయోగ్యమైన హక్కు.”

పురుషుడు తన భార్యను ముట్టకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి

ప్రత్యామ్నాయ అనువాదం: “పురుషుడు లైంగిక సంబంధాలు ఏమీ లేకుండా ఉంటే మంచిది.”

లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత

ప్రత్యామ్నాయ అనువాదం: “అయితే మనుషులు లైంగికపాపం జరిగించే శోధనకు గురి అవుతారు గనక.”

ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి

బహుభార్యాత్వం ప్రబలంగా ఉన్న ఆ సమాజంలో “ప్రతి పురుషుడికి ఒక భార్య, ప్రతి స్త్రీకి ఒక భర్త ఉండాలి.”