Door43-Catalog_te_tn/1co/06/18.md

1.3 KiB

పారిపొండి

ఒక వ్యక్తి ప్రమాదం నుంచి పారిపోవడం ఒకడు పాపాన్ని తిరస్కరించడానికి సాదృశ్యం. ప్రత్యామ్నాయ అనువాదం: “తొలిగి పొండి.” (చూడండి: రూపకాలంకారం).

జరిగించేవాడు

ప్రత్యామ్నాయ అనువాదం: “చేస్తే” లేక “జరిగిస్తే.”

“పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి”—కానీ లైంగికంగా అవినీతిపరుడైన వ్యక్తి తన శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. లైంగిక పాపాలు తన స్వంత శరీరమే వ్యాధుల పాలు అయ్యేలా చేస్తుంది.

లైంగికపాపం అనేది తన స్వంత శరీరం వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. అయితే ఇతర పాపాలు భౌతిక శరీరాన్ని అలా చెయ్యక పోవచ్చు.